పొలంబాట పట్టిన అగ్రి స్టూడెంట్స్

వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులపై అధ్యయనానికి పొలంబాట పట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు. ఫీల్డ్ వర్క్ లో భాగంగా… సాగు, కలుపు, దుక్కులపై అవగాహన పెంచుకుంటున్నారు. ఏఏ రకాల పంటలు వేస్తున్నారు, వ్యవసాయ విధానాలేంటి, ఆధునిక వ్యవసాయ పద్దతులు, పంటలకు సస్యరక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారో వివరంగా తెలుసుకుంటూ…రికార్డు చేసుకుంటున్నారు. నాలుగు నెలలపాటు పల్లెల్లో వీరి ప్రయాణం సాగనుంది.

Posted in Uncategorized

Latest Updates