పోలీసులతో సీఎల్పీ నేత భట్టి వాగ్వాదం

నీట మునిగిన కల్వకుర్తి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ దగ్గర అడ్డుకున్నారు. దీంతో భట్టివిక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పంప్ హౌస్ ను పరిశీలించేందుకు అనుమతివ్వాలని కోరినా పోలీసులు పట్టించుకోకుండా అరెస్ట్ చేశారు.

Latest Updates