పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ : డిసెంబర్ 31 డెడ్ లైన్

 పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల చివరి తేదీ డిసెంబర్ 31తో ముగుస్తుందని అధికారులు తెలిపారు. జిల్లాల్లోని అర్హులైన కాలేజీ స్థాయి విద్యార్థులు తప్పక దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గడువుకు రెండు రోజులే మిగిలి ఉండటంతో.. త్వరపడాలని సూచించారు. కాలేజీలకు కూడా అధికారులు సమాచారం అందించారు.

Posted in Uncategorized

Latest Updates