ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ్ నగరం : కేటీఆర్

DV0gAfgX4AAeucuప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్  స్వచ్ఛ నగరంగా మారుతుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం (ఫిబ్రవరి-12) జలమండలిలో జలం-జీవం అంశం మీద ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ లో కోటి మంది జనాభా ఉన్నారని…. వారితో నగరం మొత్తం క్లీన్ చేయడం సాధ్యం కాదన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సిటీ స్వచ్చ నగరంగా మారుతుందన్నారు. 2017లో స్వచ్ఛ సర్వేక్షన్ లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates