ప్రజా సమస్యల కోసమే పల్లె నిద్ర : స్పీకర్

madhuనియోజకవర్గంలోని  ప్రజా సమస్యలు  తెలుసుకునేందుకే.. పల్లె నిద్ర  కార్యక్రమం చేపట్టినట్లు  చెప్పారు  స్పీకర్ మధుసూదనాచారి.  వరంగల్  రూరల్ మండలం సూరంపేటలో  పర్యటించి… స్థానికుల  సమస్యలు  అడిగి తెలుసుకున్నారు.  స్వాతంత్రం వచ్చి  70 ఏళ్లు  దాటినా.. పేద  ప్రజల జీవితాల్లో  మార్పులు రాలేదన్నారు.  తెలంగాణ వచ్చిన  తర్వాత  పల్లెలు  అభివృద్ధి  చెందుతున్నాయన్నారు.

Posted in Uncategorized

Latest Updates