ప్రత్యేక విమానంలో ముంబైకి సల్మాన్ ఖాన్

salluబెయిల్ పై జోథ్ పూర్ జైలు నుంచి విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ పోలీసుల పటిష్ట భద్రత మధ్య జోధ్‌పూర్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సల్మాన్ ముంబైకి బయలుదేరాడు. ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులు సల్మాన్‌ తో ఉన్నారు. 50 వేల విలువైన రెండు బాండ్లతో పాటు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదన్న నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates