ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తున్నాం : తలసాని

24232532_1489755381121939_7172283346571772881_nప్రవేటు హాస్పిటల్స్ వద్దు.. గవర్నమెంట్ హాస్పిటల్స్ ముద్దు.. అనేలాగా రాష్ట్రాన్ని మారుస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం ( ఫిబ్రవరి-22) హైదరాబాద్ అమీర్ పేట్ లో ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. 50 బెడ్ లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates