ప్రభుత్వ శాఖల్లో అవినీతిని రూపుమాపాలి : జేపీ

హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో అవినీతిని రూపుమాపాలన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ. ఇవాళ డిసెంబర్ -16న  ట్యాంక్ బండ్ దగ్గర యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఆధ్వర్యంలో.. 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయ ప్రకాశ్ నారాయణతో పాటు పలువురు సినీ నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేపీ.. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని రూపుమాపాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సర్వీస్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates