ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ లపై తనిఖీలు

raidsహైదరాబాద్ లో కొన్ని షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్ లపై తూనికలు, కొలతల శాఖ రెయిడ్ చేసింది. మాల్స్ లో అధికారుల తనిఖీలు చేశారు. వస్తువులు, తినుబండారాలు MRP ధరలను మంచి అమ్ముతుండడంతో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ముఖ్యంగా సిటీలో బాగా పేరున్న మల్టిప్లెక్స్ లలో తనిఖీలు నిర్వహించారు. పాప్ కార్న్, సమోసాలు, పఫ్స్, కూల్ డ్రింక్స్, శాండ్ విచ్, బర్గర్లు, పిజ్జాలు, నాచోస్, చిప్స్ లాంటివి MRPకి రెండింతలు, మూడింతలు పెంచి అమ్ముతుండడం, కొన్నింటిపై MRP తొలగించి విడిగా అమ్ముతున్నారు.

Posted in Uncategorized

Latest Updates