ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పరీక్ష‌

రాష్ర్ట వ్యాప్తంగా బుధవారం(అక్టోబర్.10) జరిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్ష‌ ప్రశాంతంగా ముగిసింది. 31 జిల్లాల్లోని 1,288 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష‌ రాశారు. 9,355 పోస్టులకు 5,62,495 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఉదయం జరిగిన మొదటి పేపర్ కు 4,77,637 మంది (84.91 %), మధ్యాహ్నం జరిగిన రెండో పేపర్ కు 4,75,021 మంది (84.45 %) హాజరైనట్లు పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates