ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే ఐదేళ్ళ జైలు

-examsకర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసిన వారికి ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కర్ణాటక విద్యా చట్టం 1983 ని సవరిస్తూ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీచేసింది. కాలేజీలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ కొత్త నిబంధనలతో కూడిన ఆదేశాలను పంపించింది. లీక్ చేసిన వారితో పాటు కొన్నవారు కడా శిక్షార్హులేనని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates