ప్రహారిగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట మండలం లాల్‌గాడీ మలక్‌పేటలో విషాదం చోటు చేసుకున్నది. సోమవారం (ఏప్రిల్-2) ప్రహారిగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన పిల్లలు జ్యోత్సప్రియ(5), శిరీష(4)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates