ప్రాజెక్టులకు నిధుల కొరత లేదు : ఈటల

eetalalmdcolonyప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా…చూస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం (ఫిబ్రవరి-20)  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీలో కొత్తగా నిర్మించిన పే అండ్ అకౌంట్స్ రీజనల్ ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యాలయం 15 జిల్లాలకు సేవలందిస్తుందన్నారు ఈటల. కరీంనగర్ లో పే అండ్ అకౌంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం  ఆనందంగా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates