ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేయాలి : హరీష్

HARISHడిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఆర్ అండ్ ఆర్ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట, సూర్యాపేట, రాజన్నసిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, భూములు కోల్పోతున్న వారికి 2013 చట్టంకంటే మెరుగైన పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఈఏడాది కొత్తగా కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వాలని సూచించారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates