ప్రాణం పోద్దాం : ఆర్గాన్ డొనేషన్ పై 100 రోజుల కార్యక్రమం

హైదరాబాద్ : అవయవ దానం అంటే మరోకరికి ప్రాణదానం చేయడమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది సీఐఐ యంగ్ ఇండియన్స్ హైద్రాబాద్ చాప్టర్. గిప్టింగ్ ఆన్ ఆర్గాన్ సంస్థ, సీఐఐ యంగ్ ఇండియన్ కొలాబరేషన్ తో ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన క్యాంపేయిన్ ను శుక్రవారం బేగంపేట్ సీఐఐ ఆఫీస్ లో ప్రారంభించారు.

మహారాష్ట్ర కు చెందిన ప్రమోద్ లక్ష్మన్ మహాజన్ అనే రైతు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో  సింగిల్ గా బైక్ పై రైడ్ తో ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు చెప్పారు. 100 రోజుల్లో పదివేల కిలోమీటర్ల టార్గెట్ తో ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates