ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం (జూలై-20) ప్రారంభమయ్యాయి. కాసేపట్లో కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టనుంది. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు తెలిపారు స్పీకర్. తొలిసారిగా అవిశ్వాస తీర్మాణం ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ ..విజయం వరిస్తుందని తెలిపారు బీజేపీ ఎంపీలు. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇవ్వడంపై కేంద్రంపై సీరియస్ అయ్యింది కాంగ్రెస్. అవిశ్వాసం సందర్భంగా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు ఖర్గే.

Posted in Uncategorized

Latest Updates