ప్రిపేర్ అవ్వండి : ఫైర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

fire-jobs-telanganaతెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. పోస్టుల ఆధారంగా ఆయా శాఖల నుంచి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 325 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 4 టైపిస్ట్ ఉద్యోగాలు, 2 జూనియర్ అసిస్టెంట్, ఒక స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ కానుంది. అదే విధంగా 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్,. 169 ఫైర్ మెన్, 129 డ్రైవర్ ఆపరేటరన్ ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates