ప్రో కబడ్డీ : తెలుగు టైటాన్స్ విక్టరీ

ప్రో కబడ్డీ సీజన్-6లో దూసుకెళ్తోంది తెలుగు టైటాన్స్. ఇవాళ (అక్టోబర్-13)న యూపీ యోధాతో జరిగిన మ్యాచ్ లో 5 పాయింట్ల తేడాతో విక్టరీ సాధించింది తెలుగు టైటాన్స్. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టిన తెలుగు టైటాన్స్‌ 34–29తో యూపీ యోధాపై విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్‌ లో 5పాయింట్లతో తెలుగు టైటాన్స్‌ 33–28తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates