ప్లాన్ ప్రకారమే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: భార్య లక్ష్మి

murder
నల్గొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య పక్కా ప్లానింగ్ తోనే జరిగిందన్నారు ఆయన భార్య, నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మి. హత్యలో అధికారపార్టీ నేతల ప్రమేయముందన్నారు. కేసును పోలీసులు పూర్తిగా నీరు గారుస్తున్నారని.. హత్య జరిగిన రోజు నుంచీ ఇప్పటి వరకు పోలీసులు వైఖరి బాగోలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు లక్ష్మి.

Posted in Uncategorized

Latest Updates