ఫస్ట్ మ్యాచ్ లో అదరగొడుతున్న పృథ్వీ షా

 టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా..   ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అదరగొడుతున్నాడు. వన్డేకు ఏ మాత్రం తీసిపోకుండా షాట్స్ కొడుతూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.  రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూజారా తో  కలిసి పృథ్వీ షా సెంచరీ పార్ట్ నర్ షిప్ కంప్లీట్ చేశాడు. లంచ్ సమయానికి షా(75), పూజారా(56) తో క్రీజ్ లో ఉన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates