ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్

ఫిజిక్స్ లో ఈ ఏడాది(2018) ముగ్గరు సైంటిస్టులకు నోబెల్ అవార్డ్ వరించింది. లేజర్ ఫిజిక్స్ లో చేసిన పరిశోధనలకు గెరార్డ్ మౌరా(ఫ్రాన్స్), ఆర్దర్ ఆష్కిన్(అమెరికా),డోన్నా స్మిక్లాండ్(కెనడా) లకు సంయుక్తంగా ఈ అవార్డ్ లభించింది. ఇప్పటికే వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్ అవార్డ్ ను ప్రకటించారు.

 

Posted in Uncategorized

Latest Updates