ఫుట్ బాల్ సాకర్ : సౌదీ అరేబియాపై రష్యా విక్టరీ

sakarఫుట్ బాల్ సాకర్ వాల్డ్ కప్ గ్రాండ్ గా ప్రారంభమైంది. రష్యా రాజధాని మాస్కోలోని లుజ్ని స్టేడియం వేదికగా నిలిచింది. ఓపెనింగ్ సెర్మనీలో బ్రిటన్ పాప్ సింగర్ రాబి విలియమ్ సన్, రష్యన్ కళాకారిణీ ఐదా గారిఫుల్ నియా ప్రదర్శన అదిరిపోయింది. ఇక ఫస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య రష్యా జట్టు అదరగొట్టింది.  సౌదీ అరేబియా తో జరిగిన పోరులో 5-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి రష్యా ఆటగాళ్లు సౌదీ గోల్ పోస్ట్ పై వరుస దాడులు చేశారు. మరోవైపు సౌదీ ప్లేయర్ల గోల్ ప్రయత్నాలను రష్యా డిఫెండర్లు అడ్డుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates