ఫృథ్వీ షా స్పెషల్ ప్లేయర్: కోహ్లి

ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా పై.. కెప్టెన్ కోహ్లి ప్రశంసలు కురింపించాడు. పృథ్వీ షా స్పెషల్ ప్లేయరని.. అందుకే టీంలోకి త్వరగా వచ్చేశాడని అన్నాడు. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో పృథ్వీషా, రవీంద్ర జడేజా ఫెర్ఫార్మెన్స్ చూస్తే గర్వంగా అనిపిస్తోందని.. షా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లే అనిపించలేదన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో షమీ,ఉమేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంలో కీ రోల్ ప్లే చేశారని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates