ఫేస్ బుక్ లో త్వరలో వాయిస్ కమాండ్ ఫీచర్

సోషల్ మెసేజింగ్ సైట్ ఫేస్ బుక్… యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానుంది. వాయిస్ కమాండ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉందని, త్వరలో దీనిని రిలీజ్ చేస్తామని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. ఇతర మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే  స్పెషల్ గా ఉండాలనే ఆలోచనతోనే కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు.

వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ మనం చెప్పే మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మారుస్తుంది. దీంతో పాటు ఫోన్‌ను టచ్ చేయకుండానే ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపే వీలుంటుంది

 

Posted in Uncategorized

Latest Updates