ఫైనల్ లిస్ట్ ఇదే : ఎవరెవరికి ఏయే అవార్డ్ వచ్చిందంటే

vinod 65 వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. బాలీవుడ్ నుంచి రీజినల్ ఫిల్మ్ వరకూ ఇందులో అవార్డులను సాధించుకున్నాయి.  ప్రత్యేకంగా రీజినల్ క్వాలిటీ సినిమాలు చూసి ఆశ్యర్యపోయానని జ్యూరీ హెడ్ శేఖర్ కపూర్ తెలిపారు. 2017 లో వచ్చిన సినిమాలను  ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. మే3 న అవార్డులను అందజేయనున్నారు. జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, గేయ రచయిత మెహబూబ్‌, ఇంతియాజ్‌ హుస్సేన్‌, పి.శేషాద్రి అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రేలు ఉన్నారు.

అవార్డు విన్నర్స్ లిస్ట్ :

ఉత్తమ నటి :          శ్రీదేవి(మామ్)

ఉత్తమ దర్శకుడు :  జయరాజ్(మళయాళం సినిమా భయానకం)

ఉత్తమ యాక్షన్ సినిమా : (బాహుబలి ది కన్ క్లూజన్)

ఉత్తమ తెలుగు సినిమా : ఘాజీ

ఉత్తమ హిందీ సినిమా : న్యూటన్

ఉత్తమ తమిళ సినిమా : టు లెట్

ఉత్తమ కన్నడ సినిమా :హెబ్బెట్టు రామక్క

ఉత్తమ మళయాళీ సినిమా : టేకాఫ్

ఉత్తమ అస్సామీ సినిమా : ఇఘూ

ఉత్తమ మరాఠీ సినిమా : కచ్చా లింబో

ఉత్తమ తులూ సినిమా : పడ్డాయ్

ఉత్తమ లడఖ్ సినిమా : వాకింగ్ విత్ ద విండ్

ఉత్తమ గుజరాతీ సినిమా : డు

ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య(గోరీ తూ లత్ మార్ సాంగ్, టాయి లెట్ ఏక్ ప్రేమ్ కథ)

స్పెషల్ జ్యూరీ అవార్డ్( బెంగాళీ సినిమా నగర్ కిర్తన్)

ఉత్తమ లిరిక్స్ (ముత్తురాతినమ్)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్( ఏసుదాస్, పోయ్ మారన్యకలమ్)

బాలీవుడ్‌  నటుడు(లేట్) వినోద్‌ ఖన్నాకు దాదాసాహెబ్‌ ఫాల్కే  అవార్డు వచ్చింది.

 

 

Posted in Uncategorized

Latest Updates