ఫోన్ పగిలింది నిజమే.. నా తప్పు లేదంటున్న అనసూయ

anasuyaయాంకర్ అనసూయ స్పందించారు. ఫోన్ పగిలిన మాట నిజమే అన్నారు. అందులో నా తప్పు లేదని సమర్ధించుకున్నారు. పోలీసులు చాలా సిద్ధహస్తులని.. నేను న్యూస్ లో నిలిచే ముందు దయచేసి వివరాలు సేకరించాలని పోలీసులను కోరింది. నేను చేయని తప్పుకి నన్ను బ్లేమ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. దేశానికి ఇటువంటి న్యూస్ అవసరం ఉండదని.. కానీ కొంత మందికి తాను సమాధానం చెప్పాల్సి వస్తుందని ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Posted in Uncategorized

Latest Updates