ఫ్రిజ్ కంప్రెషర్ పేలి నలుగురు మృతి

గ్వాలియర్‌ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని దర్పణ్ కాలనీలో ఓ ఇంట్లో ఫ్రిజ్ కంప్రెషర్ పేలిపోయింది… ఇంటి గోడలు కూడా కూలిపోయాయి… ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates