ఫ్రీపెయిడ్ కార్డులతో రైతులకు సాయం

kcr2020 నాటికి ప్రాజెక్టులతోనే కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు ప్రీ పెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రీపెయిడ్ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్ అవుతుంది. రైతు పెట్టుబడి పధకాన్ని ప్రధాని మోడీ, రాజ్ నాధ్ సింగ్ మెచ్చుకున్నారన్నారని.. నవంబర్ వరకూ రైతులకు ప్రీపెయిడ్ కార్డులు అందిస్తామన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates