ఫ్లై ఓవర్ పై రెండు కార్లు ఢీ :ఆయిల్ లీక్ తో.. భారీగా ట్రాఫిక్ జామ్

TRAFICహైదరాబాద్ అడిక్ మెట్ ఫ్లై ఓవర్ పై సోమవారం (జూన్-11) రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. కార్ల నుంచి లీకైన ఆయిల్ తో టూవీలర్ వాహనదారులు జారిపడ్డారు. అసలే వర్షాకాలం కావడంతో రోడ్డుపై నీరు నిలిచింది. దీనికితోడు ఆయిల్ లీక్ కావడంతో.. చాలాసేపు ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు కార్లను తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates