బర్త్ డే రోజు సమ్ థింగ్ స్పెషల్ షేర్ చేస్తా: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా యాక్ట్ చేస్తోన్న సినిమాల పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.  ఈ మూవీలకు సంబంధించి అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎగ్జైట్మెంట్ ను మరింత పెంచేలా ప్రభాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

తన బర్త్ డే(అక్టోబర్ 23) రోజు సమ్ థింగ్ స్పెషల్ షేర్ చేస్తానని ఫేస్ బుక్ పేజ్ ద్వారా చెప్పిన యంగ్ రెబల్ స్టార్ అందరికీ దసరా విషెస్ తెలిపారు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది.  ప్రభాస్ తన మ్యారేజ్ గురించి అనౌన్స్ చేస్తాడని కొందరు.. మరికొందరు సాహో మూవీ మేకింగ్ రిలీజ్ అవుతుందంటూ అప్పుడే డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు.

Posted in Uncategorized

Latest Updates