బల్లితో గూఢచర్యం: పాశ్యాత్య దేశాల కుట్ర

105006916-GettyImages-511832840.530x298పాశ్చాత్యదేశాలు తమ దేశంపై గూఢచర్యానికి బల్లులను వినియోగించాయని ఇరాన్ సాయుధ దళాల మాజీ అధిపతి హసన్ ఫిరుజబాదీ మంగళవారం(ఫిబ్రవరి13) తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు వ్యక్తులు పాలస్తీనా కోసం విరాళాలు సేకరిస్తామని చెప్పి ఇరాన్‌కు వచ్చారని, అనుమానించి వారిని తనిఖీ చేయగా,వారి దగ్గర వివిధ జాతుల బల్లులు, ఊసరవెల్లులు లభించాయని ఆయన తెలిపారు. బల్లుల చర్మం అణుధార్మిక తరంగాలను ఆకర్షిస్తుందని తాము కనుగొన్నామని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates