బస్సు…ట్రక్కు ఢీ : 9మంది మృతి, 20 మందికి గాయాలు

Accident_May21మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బండా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న బస్సు గుణా పట్టణానికి 15 కిలో మీటర్ల దూరంలో రోడ్డుపై ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ 20 మందిని గుణా పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates