బాచుపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని బాచుపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని రాంటెక్,గుణసాయి కెమికల్‌ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కెమికల్‌ ఫ్యాక్టరీలలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Latest Updates

Posted in Uncategorized

Latest Updates