చంద్రబాబు లెగ్గు అలాంటిది : కన్నా

విజయవాడ : చంద్రబాబు కాలు పెట్టారు…కారు పరుగులు పెట్టింది…అది ఆయన కాలు మహత్యం అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ. సెటిలర్స్ కూడా చంద్రబాబు కి ఓటు వెయ్యలేదన్నారు ఆయన. హైద్రాబాద్ నేనే కట్టాను… చార్మినార్ నేనే కట్టాను అన్న చంద్రబాబు మాటలు జనం నమ్మలేదు…సరికదా! చంద్రబాబు ఒక  మానసిక రోగి అన్న కేసీఆర్ మాట ఒక్కటే నమ్మారు సెటిలర్స్. రేపు ఆంధ్రాలోనూ చంద్రబాబు కి ఇదే గతి పట్టబోతుందని వ్యాఖ్యానించాడు కన్నా.

Latest Updates