బాబ్రీ వద్ద ఆలయాలు నిర్మించనివ్వం : ముస్లిం లాయర్ల బోర్డు

AIMPLB-leaders_PTI_380బాబ్రీ మసీదు ప్రాంతంలో.. ఇతర ఆలయాలు నిర్మించేందుకు ఒప్పుకునేది లేదన్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు. గతంలో అక్కడ మసీదు ఉండేదని.. అప్పట్లో కోర్టు కూడా అంగీకరించిందన్నారు. అలాగే.. ట్రిపుల్ తలాక్ బిల్లును ముస్లిం మహిళలు ఎవ్వరు కూడా అంగీకరించడం లేదన్నారు మహిళా నేతలు. బిల్లు తమ హక్కులకు కాలరాసే విధంగా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates