బామ్మర్దిని నరికిన బావ

rayappaకుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాలలో దారుణం జరిగింది. బామ్మర్ది రాయప్పను బావ బాలస్వామి గొడ్డలితో నరికాడు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన రాయప్పను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates