బాలయ్య హిందీలో వార్నింగ్ : మోడీని తరిమి తరిమి కొడతాం

Balakrishna-Hindi-Speechఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. బాబు దీక్షకు మద్దతుగా బాలకృష్ణ మాట్లాడారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. సినిమా డైలాగ్స్ పేల్చారు. ముందు ప్రేమించటం ఏంటో తెలుసుకో అంటూ చురకలు అంటించారు. భార్యకు ఉన్న విలువను మోడీకి అర్థం అయ్యే విధంగా హిందీలో మాట్లాడుతూ.. దాన్ని తెలుగులో అనువాదం చేసి చేసిన ప్రసంగం ఢిల్లీకి వినిపించేలా చేశారు. మోడీ చుట్టూ పక్కల ఉన్న వారికి బ్యాండ్ బాజా అవుతుంది అన్నారు. తరిమి తరిమి కొడతాం అని ప్రధానమంత్రి మోడీకే వార్నింగ్ ఇచ్చారు. తప్పించుకోవటానికి బంకర్ లో దాక్కున్నా అక్కడే పూడ్చిపెడతాం అన్నారు.

బాలయ్య హిందీ వార్నింగ్ మీరే చూడండి…

Posted in Uncategorized

Latest Updates