బాలీవుడ్ ఎంట్రీ దొరికింది: నిత్యామీనన్

మలయాళ  బ్యూటీ నిత్యా మీనన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్ సినీ ఇండస్ర్టీలో స్టార్ డమ్ సాధించిన ఈ అమ్మడు సినీ ఇండస్ర్టీకి వచ్చి 10  ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ  ఒక్క బాలీవుడ్ మూవీ కూడా చేయలేదు. రీసెంట్ గా నిత్యా.. ‘ప్రాణ’ అనే మూవీలో యాక్ట్ చేసింది.

ఈ మూవీని తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళంతో పాటు హిందీలో కూడా షూట్ చేస్తున్నారు.ప్రాణ మూవీ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నిత్యా.. హిందీలో ఇదే నా ఫస్ట్ మూవీ అవ్వనుంది అంటూ కామెంట్ చేసింది.సామాజి సమస్యల పై పోరాడే రచయిత్ర క్యారెక్టర్ ను నిత్యా చేస్తోంది. ఈ సినిమాలో ఒక్క క్యారెక్టరే ఉండటం విశేషం.

Posted in Uncategorized

Latest Updates