బిగ్ స్క్రీన్ తో.. LG V40 థిన్ క్యూ స్మార్ట్ ఫోన్

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం ఎల్ జీ.. స్మార్ట్ ఫోన్ సిరీస్ లో అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎల్ జీ వి40 థిన్ క్యూ పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్ లో 6.4 ఇంచెస్ బిగ్ స్క్రీన్ ఉండటం విశేషం.

అక్టోబర్.18 నుంచి ఈ ఫోన్ అమెరికన్ మార్కెట్ లో లభిస్తుంది. తర్వాత ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు. 16,12,12 మెగా పిక్సెల్ తో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 5,8 మెగా పిక్సెల్ తో డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.72,445/-

ఎల్ జీ వి40 థిన్ క్యూ ఫోన్ స్పెసిఫికేషన్స్

6.4 ఇంచెస్ OLED డిస్ ప్లే

Android v9.0(Pie) ఆపరేటింగ్ సిస్టమ్

16,12,12 మెగా పిక్సెల్( ట్రిపుల్ బ్యాక్ కెమెరా)

5,8 మెగా పిక్సెల్(డ్యుయల్ ఫ్రంట్ కెమెరా)

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

2 టీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

ఫింగర్ ప్రింట్ సెన్సార్,డస్ట్ రెసిస్టెన్స్

3300 mAh  బ్యాటరీ

క్విక్ చార్జ్ 4.0, వైర్ లెస్ చార్జింగ్

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates