బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ హత్య

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ జగ్‌ ప్రీత్‌ సింగ్‌ ను మరో కానిస్టేబుల్ హత్య చేశాడు. ఈ సంఘటన ఇవాళ(సోమవారం) ఉదయం 8 గంటలకు బాలభారతి సమీపంలోని లింక్ రోడ్డు వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్ కంపెనీలో జరిగింది. జగ్‌ ప్రీత్ సింగ్‌ ను హత్య చేసిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates