బీజేపీకి TRS వత్తాసు : పొన్నం

కేంద్ర  హామీలు  సాధించడంలో  TRS విఫలమైందన్నారు  మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్. ఖాజీపేట  రైల్వే కోచ్  ఫ్యాక్టరీ,  టెక్స్ టైల్  పార్క్, ఎయిర్ పోర్ట్  ఏమయ్యాయని  ప్రశ్నించారు. బీజేపీకి TRS వత్తాసు  పలుకుతోందని  ఆరోపించారు. రాఫెల్  స్కాంపై  తెలంగాణ  ప్రభుత్వం  ఎందుకు మౌనం  వహిస్తోందని ప్రశ్నించారు ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో  జాతీయ, రాష్ట్రస్థాయిలో  టీడీపీతో   పొత్తు  ఉండకపోవచ్చన్న  పొన్నం..  2019లో  కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీయే  ప్రభుత్వాన్ని  ఏర్పాటు  చేస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates