బీజేపీలోకి చేరిన పరిపూర్ణానంద

శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఇవాళ(శుక్రవారం, అక్టోబర్-19) పరిపూర్ణానంద స్వామి బీజేపీ కండువా కప్పుకున్నారు. దసరా పండుగ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తానని అమిత్ షాతో గతంలో భేటీ అయిన సమయంలోనే స్వామీజీ ప్రకటించారు.ఇవాళ అమిత్ షా పిలుపుతో ఢిల్లీ వెళ్లిన స్వామి… బీజేపీలో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు కీలక పాత్ర అప్పగించనున్నట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates