బీజేపీ నేత రాంమాధవ్ కు మాతృ వియోగం

ram-madhavబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి (ఆర్‌ఎంఎల్‌)లో చికిత్స పొందుతూ రాంమాధవ్‌ తల్లి జానకిదేవి ఇవాళ కన్నుమూశారు.  కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో జరగనున్నాయి. పలువురు బీజేపీ నేతలు రాంమాధవ్‌ కు సంతాపం తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates