బీసీ జనాభా లెక్కలకు సిద్ధం : BS రాములు

బీసీ జనాభా లెక్కించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీసీ కమిషన్ చైర్మన్ BS.రాములు. బీసీ జనాభా లెక్కించాలని సర్కార్ అనుకోవటం, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం సాహసోపేత నిర్ణయమన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ లెక్కలు చేశారని, మన రాష్ట్రంలో అదే మాదిరిగా బీసీ జనాభా లెక్కించవచ్చన్నారు. దీనికోసం 145 కోట్లు ఖర్చవుతుందన్నారు రాములు.

Posted in Uncategorized

Latest Updates