బీహార్ ఎగ్జామ్స్ లో వెయ్యి మంది డీబార్

-examsఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 1,000 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు శుక్రవారం(ఫిబ్రవరి-16)తో ముగిసాయి. పరీక్షల్లో కాపీయింగ్‌కు సహకరించిన… 25 మంది నకిలీ ఇన్విజిలేటర్లపై కేసులు నమోదు చేశారు. బీహార్ వ్యాప్తంగా 1,384 పరీక్షా కేంద్రాల్లో 112,07,986 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Posted in Uncategorized

Latest Updates