బీ రెడీ : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

interతెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం(ఏప్రిల్-13) విడుదల కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. అదే రోజు ఫలితాలను వెబ్ సైట్లో ఉంచనున్నారు అధికారులు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల 60వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.bie.telangana.gov.in, www.exam.bie.telangana.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates