బుల్లెట్ ట్రైన్ తో ఎలాంటి లాభంలేదు : ఖర్గే

బుల్లెట్ రైల్ పై లోక్ సభలో కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ నడిచింది. లక్షా పది వేల కోట్ల రూపాయలతో 5వందల కిలోమీటర్లు నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ మార్గంతో.. సామాన్యులకు, రైతులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జన ఖర్గే. అదే డబ్బుతో వేల కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించవచ్చన్నారు. సభకు సమాధానమిచ్చిన.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. కాంగ్రెస్ కు చేతకాని పనిని తాము చేస్తున్నామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates