బోణీకొట్టిన TRS : జగిత్యాలలో సంజయ్ కుమార్ విజయం

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో TRS బోణీ కొట్టింది. జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates