బోనాలకు భారీ ఏర్పాట్లు : తలసాని

talasani bonaluజూలై 15నుంచి జరగనున్న గోల్కొండ బోనాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి తలసాని,. శనివారం (జూన్-30) GHMC కమిషనర్ జనార్థన రెడ్డితో కలిసి అధికారులతో రివ్యూ చేసిన మంత్రి, తరువాత గోల్కొండ మొత్తం తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అంతకుముందు గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి పూజలు చేశారు తలసాని, GHMC కమిషనర్.

Posted in Uncategorized

Latest Updates