బోర్డు తిప్పేశారు : ఖమ్మంలో చిట్ ఫండ్ పేరుతో రూ. కోట్ల మోసం

ఖమ్మం జిల్లాలో ఓ చిట్ ఫండ్ యజమాని బోర్డు తిప్పేశాడు. వైరా మండలం శాంతి నగర్ కు చెందిన నాగబత్తిని క్రాంతి కుమార్ గత 20 సంవత్సరాలుగా శ్రేష్ట చిట్ ఫండ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కోర్టులో 4 కోట్ల 58 లక్షలకు…క్రాంతి కుమార్ ఐపీ దాఖలు చేసినట్లు తెలిసింది.

విషయం తెలిసిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్రాంతి కుమార్ ఇంటికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates